గులాబీ గూటికి పొన్నాల

హైదరాబాద్, అక్టోబరు 14: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెను వీడిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్ళి ఆయనతో చర్చలు జరిపారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి హైదరాబాద్‌లోని పొన్నాల నివాసానికి వెళ్లారు కేటీఆర్‌. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలోకి పొన్నాలను ఆహ్వానించిన మంత్రి కేటీఆర్. అందుకు పొన్నాల సముఖత … Continue reading గులాబీ గూటికి పొన్నాల