- Advertisement -
నిందితులు పరారీ
రంగారెడ్డి జిల్లా: రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 సంవత్సరాల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్. తండ్రి మరొక పెళ్లి చేసుకోవడంతో ఆత్మహత్య చేసుకున్న తల్లి చనిపోవడంతో 15 రోజుల క్రితం నందనవనంలోని తన అక్క ఇంటికి దగ్గరగా కిరాయికి ఉంటున్నారు. ఎప్పటి లాగానే ఇంటి బయట పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో 8 మంది( కొందరు మైనర్లు ఉన్నారని సమాచారం) ఒక్కసారిగా బాలిక ఇంట్లోకి దూరి తమ్మునికి కత్తి చూయించి బెదిరించి పైకి తీసుకెళ్లిన కొందరు, బాలికపై అత్యాచారం చేసిన నలుగురు. 8 మంది నిందితులు పరారీ. రాచకొండ సిపి డి.హెచ్. చౌహన్ మీర్పేట్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం
- Advertisement -