అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం : తలసాని

- Advertisement -

హైదరాబాద్:  మంత్రి శ్రీనివాస్ యాదవ్ బుధవారం నాడు అమీర్ పేట లో  ఇంటింటి ప్రచారం నిర్వహించార. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్  నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికతో బీఆర్ఎస్ ప్రభుత్వం  ముందుకెళ్తుంది. బీజేపీ,  కాంగ్రెస్ పార్టీలకు ప్రణాలిక లేదు.. ఢిల్లీ నుండి, కర్ణాటక నుండి వచ్చే పొలిటికల్ టూరిస్ట్ లతో  కలిగే ప్రయోజనం శూన్యం. సమర్ధవంతమైన పాలనను అందిస్తున్న మా  ప్రభుత్వాన్ని బలపర్చాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular