గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి

- Advertisement -

గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి

Godavari’s rising flood surge

భద్రాచలం దగ్గర 52 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

పోలవరం దగ్గర 13.9 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

ధవళేశ్వరం దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం

ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 12.52 లక్షల క్యూసెక్కులు

గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సహాయక చర్యల్లో ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు

-ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular