- Advertisement -
వాయిస్ టుడే వరంగల్: చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆది నేనే.. జగతి నేనే అనే విధంగా విష్ణువులో సగభాగం అమ్మవారిగా కొలుస్తారు అందుకే శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారని ఆలయ అర్చకులు తెలిపారు ఈ అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు పోయి పునీతులు అవుతారని భక్తుల నమ్మకం
- Advertisement -



