- Advertisement -
*ఏపీ మహిళా మణులకు శుభవార్త*
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల లో భాగంగా త్వరలో విడుదలయ్యే ఆడబిడ్డ నిధి పథకానికి ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున మంజూరు చేయడం జరుగుతున్నది. ఈ దరఖాస్తు కు ముందస్తుగా రెడీ చేసుకోవాల్సిన ధ్రువపత్రాలు.
1. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు వయసు దాటాలి.
2. ఆధార్ కార్డు.
3. రేషన్ కార్డు.
4. పుట్టిన తేదీ ధ్రువ పత్రము.
5. మహిళ పేరుతో బ్యాంకు ఎకౌంటు.
6. ఆధార్ కార్డుతో ఫోను నెంబరు లింకు అయ్యి ఉండాలి.
7. పాస్పోర్టు సైజు ఫొటోలు రెండు.
- Advertisement -