- Advertisement -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త
Good news for railway passengers
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. AP, TGలో నడిచే 12 ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనంగా జనరల్ బోగీలు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
సింహపురి, ఫలక్నుమా, గోదావరి, గౌతమి, చార్మినార్, కొకనాడ, విశాఖ, కొండవీడు, భాగ్యనగర్-కాకినాడ, కాకినాడ-షిర్డీ, కాకినాడ-LTT రైళ్లకు 2 అదనపు జనరల్ బోగీలు, మచిలీపట్నం – ధర్మవరం రైలుకు ఒక బోగీని యాడ్ చేస్తున్నామంది.
ఈ రైళ్లలో ఇప్పటికే 2 జనరల్ బోగీలు ఉండగా, నవంబర్ నుంచి 4 కోచ్లతో ఇవి నడుస్తాయి.
- Advertisement -