- Advertisement -
మళ్ళీ పట్టాలు తప్పిన గూడ్స్.
Goods derailed again.
తెల్లవారుజామున గూడ్స్ ట్రైన్ బిట్రగుంట స్టేషన్ సమీపంలో పెట్టాలు తప్పింది.
తెల్లవారుజామున 4:40 కి నెల్లూరు నుండి ఒంగోలు వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆశ్చర్యమైన విషయం ఏంటి అంటే అదే స్థానములో మూడు రోజుల క్రితం కూడా గూడ్స్ పెట్టాలు తప్పి మూడు బోగిల వరకు తొలిగి పోయినాయి.
అదృష్టం ఏంటి అంటే రెండు సార్లు ఆ సమయంలో ఎక్స్ ప్రెస్ ట్రైన్లు రాకపోవడం మేలయిందని రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన అధికారులు బిట్రగుంట కు అధికారులు చేరుకుని ప్రమాద సంఘటనను పరిశీలిస్తున్నారు.
- Advertisement -



