కిరండోలు మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

- Advertisement -
Goods train derailed on Kirandolu route

అల్లూరి
అల్లూరి జిల్లా అరకులోయ చిమిడిపల్లి రైల్వే స్టేషన్ దగ్గర గూడ్స్ రైలు  పట్టాలు తప్పింది. గురువారం జరిగిన ఈ ఘటన నేపధ్యంలో విశాఖ కిరందొల్ పాసింజర్ ను కొత్తవలస వద్ద నిలిపివేసారు. రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు  సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular