Sunday, September 8, 2024

గవర్నమెంట్ టీచర్ నిర్వాకం

- Advertisement -

ఖాజీపేటలో గవర్నమెంట్ టీచర్ నిర్వాకం

Government Teacher Nirwakam

▪️స్కూల్ పిల్లలతో ఇంటిపనులు చేయించుకుంటున్న టీచర్
▪️పనులు చేయడానికి రోజూ పిల్లలను బడి నుండి ఇంటివద్దకు పంపుతున్న టీచర్
▪️ఏడవ తరగతి పిల్లలను ఇంటి పనులకు వాడుతున్న టీచర్
▪️పిల్లలతో ఇంట్లోకి నీళ్లక్యాన్లు, కూరగాయలు, రేషన్ సరుకులు మోయిస్తున్న టీచర్
▪️ఇంటిపనులకు వెళ్లకపోతే టీచర్ వాతలు పడేలా కొడుతుందంటున్న పిల్లలు!
▪️తమ పిల్లలతో టీచర్ ఇంట్లో పనులు చేయించుకోవడం పై ఆగ్రహం చెందుతున్న తల్లిదండ్రులు
▪️బడిపిల్లలను హెడ్ మాస్టర్, టీచర్లు ఇస్టానుసారంగ వదిలేస్తున్నట్లు సమాచారం

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్