- Advertisement -
ముఖ్యమంత్రి ని కలసిన ప్రభుత్వ విప్
బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి కేటాయించిన క్వార్టర్స్ లోనికి గృహప్రవేశ అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలసి ధన్యవాదాలు తెలపడం జరిగింది…
- Advertisement -



