- Advertisement -
కాలీగ్రఫీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
Governor Jishnu Dev Varma inaugurated the calligraphy exhibitionసికింద్రాబాద్..
సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆర్ట్, కాలీగ్రఫీ ఎగ్జబిషన్ ను ప్రారంభించారు. ఎగ్జిబిషన్ ను గవర్నర్ జీష్ణు దేవ వర్మ తిలకించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని చాటేలా ఏర్పాటు చేసిన ఆర్ట్ కాలిగ్రఫీని ఆయన తిలకించి సంతకం చేశారు.దాదాపు 60 చిత్రాలను ప్రదర్శనలో ఉంచినట్లు నిర్వహాకులు పేర్కొన్నారు .అనంతరం పాస్ పోర్ట్ కార్యాలయ ఆవరణలో గవర్నర్ మొక్కలు నాటారు.
- Advertisement -




