- Advertisement -

కృష్ణజిల్లా : గన్నవరం: హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళ్ సాయి సౌందర రాజన్… గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోనున్న తెలంగాణ గవర్నర్ తమిళ్ సాయి…
- Advertisement -



