సెక్రటేరియట్ చర్చిలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు

- Advertisement -

సెక్రటేరియట్ చర్చిలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు

Grand Christmas Celebrations at Secretariat Church

హైదరాబాద్
సచివాలయంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రామనికి ముఖ్య అతిథిగా  రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హ జరయ్యారు. బ్రదర్ అనిల్ ,క్రిస్టియన్ డెవలప్మెంట్  కార్పొరేషన్ చైర్మన్ ధీపక్ జాన్ ,క్రిస్టియన్ ప్రతినిధులు పాల్గోన్నారు.
బ్రదర్ అనిల్ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఆశీర్వచనం ఇస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేసారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అందరికీ గ్రాండ్ క్రిస్మస్ శుభాకాంక్షలు. సెక్రటేరియట్ లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్న అందరికీ శుభాకాంక్షలు. లోక కల్యాణం కోసం అందరూ కూడా సుఖంగా ఉండలని ఏసు ప్రభువు కీర్తనలు ప్రవచనలు ఆలోచనలతో ముందుకు పోవాలి. త్యాగానికి మారుపేరుగా సమాజంలో క్షమాగుణం గుణం ఉండాలి అందరికీ మారుపేరుగా ఏసు ప్రభువు. సంవత్సరానికి ఒకసారి ప్రపంచ వ్యాప్తంగా జరిగే పండగ క్రిస్మస్. అందరూ బాగుండాలని ఆకాంక్ష సమాజంలో సమస్యలు పరిష్కారం చేయిస్కోవడమే కాదు సెక్రటేరియట్ ఉద్యోగులుగా పెద ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి ప్రభుత్వ ముందుకు పోతుందని అన్నారు. ప్రార్ధన మందిరాల దేవాలయాలు వాళ్ళ భావాలకు స్వేచ్చగా అందరినీ సమానంగా చూసుకునే సెక్యులర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందరూ బాగుండాలని కోరుకునే ఏసు ప్రభువు కీర్తనలు జరగాలి. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రజా పాలన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రైతులు పాడి పంటలతో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో  ఉండాలని అన్నారు. ..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular