- Advertisement -
విజయ్ సాయి రెడ్డికి ఘన స్వాగతం
Grand Welcome to Vijay Sai Reddy
విశాఖపట్నం
విశాఖకు చేరుకున్న రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త విజయ్ సాయి రెడ్డికి వైసీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. విశా ఖ విమానాశ్రయంలో మాజీ మంత్రి విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, నగర మేయర్ హరి వెంకట్ కుమారి పార్టీ నేతలు చేరుకున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వైఎస్ఆర్సిపి వ్యతి రేకమని,విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు.ప్రైవేటీకరణ జరగ కుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని,స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం ప్రజల ను తప్పుదోవ పట్టిస్తోందని, కూట మి పాలనపై 100 రోజుల్లోనే వ్యతి రేకత ప్రారంభమైందని,చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు
- Advertisement -