33.3 C
New York
Tuesday, July 16, 2024

మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా YSR జన్మదిన వేడుకలు

- Advertisement -

*మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా YSR జన్మదిన వేడుకలు*

నల్లగొండ: వాయిస్ టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజి ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి సందర్బంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి కౌన్సిలర్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ డీసీబీసీ డైరెక్టర్ సంపత్ రెడ్డి మాజి జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య పలు వార్డుల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!