0.1 C
New York
Wednesday, February 21, 2024

మంజూరైన నిధుల ప్రొసీడింగ్స్ అందజేత

- Advertisement -
Grant of sanctioned funding proceedings
Grant of sanctioned funding proceedings

బాల్కొండ: వేల్పూర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్,బాల్కొండ మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన 23 కుల సంఘ భవనాలకు 90లక్షల నిధులు మంజూరు ప్రొసీడింగ్స్ కాపీలను సంబంధిత సంఘాల నాయకులకు అందజేశారు.

ప్రొసీడింగ్స్ వివరాలు

 • మోర్తాడ్ మండల కేంద్రంలో
 • 1.కుమ్మరి సంఘం ఎలాల వాడ, 2.కుమ్మరి సంఘం గాంధి వాడ, 3.మేరు సంఘం
 • 4.యాదవ సంఘం దొన్పాల్ గ్రామంలో
 • 5.మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ గంగపుత్ర సంఘం తిమ్మాపూర్
 • ఆదర్శ సంఘం అదనపు గది, కిచెన్ షెడ్, పాలెం
 • 7.మున్నురు కాపు సంఘం దొన్కల్
 • 8.విశ్వ బ్రాహ్మణ సంఘం షెట్పల్లి

బాల్కొండ మండలం

 • 1.బస్ షెల్టర్ బాల్కొండ
 • 2.కాంపౌండ్ వాల్ ప్రజా కళ్యాణ మండపం (1,2) బాల్కొండ
 • 3.మహిళ భవనం ఆర్మూర్ గల్లి బాల్కొండ
 • 4.ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కిసాన్ నగర్
 • 5.గూండ్ల సంఘం అదనపు గదుల చిట్టాపూర్
 • 6. అదనపు గదులు గోపాల కృష్ణ కుర్మా సంఘం
 • 7.బ్రాహ్మణ సంఘం వన్నెల్ బి
 • 8.మెదరి సంఘం వన్నెల్ బి
 • 9.గురడి కాపు సంఘం వన్నెల్ బి
 • 10.అదనపు పనులు గురడి కాపు సంఘం
 • 11.గురడి కాపు సంఘం బోదెపల్లి
 • 12.రజక సంఘం బోదెపల్లి
 • 13.మండల గోసంగి సంఘం (1,2) బస్సాపూర్

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!