- Advertisement -
యాదాద్రిలో ఘనంగా ఆధ్యానోత్సవాలు
యాదాద్రి
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అధ్యాయనోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారు వటపత్రశాయి అలంకరణ సేవలో భక్తులకు దర్శనమిచ్చారు స్వామి వారి ఊరేగింపు ఆలయ మాడవీధుల్లో కన్నుల పండుగ జరిగింది స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు..
- Advertisement -