గ్రేటర్ లో బీఆర్ఎస్కు షాక్

- Advertisement -

గ్రేటర్ లో బీఆర్ఎస్కు షాక్
హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ ఎస్ కు షాక్ తగిలింది.జీహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ దంపతులు మంగళవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ కాంగ్రెస్ లో చేరనున్నారు. కొంతకాలంగా బీఆర్ఎస్ పై ఆమె అసంతృప్తితో ఉన్నారు. మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ను కలిశామని శ్రీలత అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular