26.1 C
New York
Wednesday, June 19, 2024

గాయపడిన రాష్ట్రాన్ని గాడిన పెట్టండి చిరంజీవి

- Advertisement -

గాయపడిన రాష్ట్రాన్ని గాడిన పెట్టండి
చిరంజీవి

చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న టిడిపి
చీఫ్ చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు
తెలిపారు. ‘ఈ మహత్తర విజయం రాష్ట్రానికి గత
రాజకీయ వైభవం తిరిగి తెచ్చిన మీ దక్షతకు నిదర్శనం.
దురంధరులైన మీరు, పవన్, ప్రధాని మోదీపై ప్రజలు
కనపరచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా.
రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి
నంబర్-1గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నా’ అని ట్వీట్
చేశారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!