- Advertisement -
గ్రూప్-2 పరీక్ష మళ్ళీ వాయిదా?
హైదరాబాద్: జులై 06
తెలంగాణ రాష్ట్రంలో జులైలో డీఎస్సీ, ఆగస్టులో గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయి. వెనువెంటనే ఎగ్జామ్స్ నిర్వహించడంపై నిరు ద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
దీంతో గ్రూప్ -2 పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
కాగా ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ, రెండు రోజుల గ్యాప్ తో ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలకు షెడ్యూల్ వెలువడిన విషయం తెలిసిందే…
- Advertisement -