గల్ఫ్ కార్మికుల అవగాహన కేంద్రం…  సభ్యుని కుటుంబానికీ GWAC సౌదీ శాఖ ఆర్థిక చేయూత

- Advertisement -

నిజామాబాద్ జిల్లా, మోర్తాడ్ మండలం, సుంకేట్ గ్రామ వాసి మరియు GWAC సౌదీ శాఖ కోర్డినేటర్ ఆకుల బాలకిషన్ గత వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది.

ఆయనకు ఇద్దరూ ఆడపిల్లలు, కడు బీదరికంలో ఉన్నా కుటుంబానికి అండగా నిలవాలని GWAC సంస్థ సౌదీ శాఖ సైనికులు ముందుకు వచ్చి 88, 000రూ విరాళం సేకరించారు.

gulf-workers-awareness-center-gwac-saudi-branch-financial-support-for-members-family
gulf-workers-awareness-center-gwac-saudi-branch-financial-support-for-members-family

వాటినీ సుంకెట్ సర్పంచ్ మరియు GWAC కల్చరల్ ఇంచర్జ్ కడారి శ్రీనివాస్ అధ్వర్యంలో GWAC అధ్యక్షులు కృష్ణ దోనికేని, సౌదీ శాఖ అధ్యక్షులు బడుగు లక్ష్మణ్, కువైట్ శాఖ ఉపాధ్యక్షులు భూక్యా దేవిలల్ మరియు దువ్వక అంజయ్య సమక్షంలో సేకరించిన 88, 000రూ కుటుంబసభ్యులకు అందజేసారు. కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని కుటుంబసభ్యులను కోరాము.

GWAC కార్యవర్గం,  గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక,  Gulf Workers Awareness Center-GWAC

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular