అనుమానస్పద స్థితిలో గురుకుల బాలిక మృతి

- Advertisement -

అనుమానస్పద స్థితిలో గురుకుల బాలిక మృతి
సూర్యాపేట, జూలై 16(వాయిస్ టుడే ప్రతినిధి)

సూర్యాపేట జిల్లా,పెన్ పహాడ్ మండల పరిధిలోని, దోస పహాడ్ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల బాలికల పాఠశాలలో, నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన కొంపెల్లి సోమయ్య నవ్య దంపతుల కుమార్తె కొంపెల్లి సరస్వతి ఈ విద్యా సంవత్సరంలోఐదవ తరగతి చదువు తుంది.బాలిక మంగళ వారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది . పూర్తి వివరాలు తెలియాల్సింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular