Thursday, March 26, 2026

డేటింగ్ యాప్స్‌లో వలపు వల విసిరే అమ్మాయిల పట్ల అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి: తెలంగాణ పోలీస్

- Advertisement -

డేటింగ్ యాప్స్‌లో వలపు వల విసిరే అమ్మాయిల పట్ల అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి: తెలంగాణ పోలీస్

Guys beware of girls who throw nets on dating apps: Telangana Police

Aug 26, 2024

డేటింగ్ యాప్స్‌లో వలపు వల విసిరే అమ్మాయిల పట్ల అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి: తెలంగాణ పోలీస్
అమ్మాయిల పేరుతో ‘హాయ్’ అంటూ వల విసిరే డేటింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అబ్బాయిలను తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. “డేటింగ్ యాప్స్‌తో అబ్బాయిలకు వలపు వల విసిరి నేరుగా కలుద్దామని ఒప్పించి ముందుగా లోపాయికారీ ఒప్పందం చేసుకున్న క్లబ్/పబ్బుకి తీసుకెళ్లి వేలల్లో బిల్లు వచ్చేలా చేసి మోసం చేసే అమ్మాయిల కనెక్షన్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.” అని తెలంగాణ స్టేట్ పోలీసులు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్