- Advertisement -
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హాఫ్ మారథాన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు గారు..
– జెండా ఊపి హాఫ్ మారథాన్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు గారు..
– ఉత్సహంగా ..అట్టహాసంగా సాగుతున్న హాఫ్ మారథాన్..
– వేలాదిమందిగా పాల్గొన్న రన్నింగ్ ప్రియులు… యువకులు..
- Advertisement -