- Advertisement -
ఘనంగా విరాట్ సాయి వార్షికోత్సవాలు
Happy Virat Sai Anniversaryకాకినాడ
కాకినాడ జిల్లా రేపూరు గ్రామంలో 116 అడుగుల విరాట్ సాయి 12 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ సాయి కోటి నామాలికిత పుస్తకాలను ఆలయంలోని స్థూపంలో వేసారు.సాయి సత్య వ్రతంలో పాల్గొనేందుకు భక్తులు బారులు తీరారు.ఈ సందర్భంగా సాయిబాబా వారిని ప్రత్యేకంగా అలంకరించారు.ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి అంటూ అఖండ సాయి నామ సంకీర్తనతో ఆలయ పరిసరాలు మార్మోగాయి…
- Advertisement -




