కట్నం కోసం వేధింపులు

- Advertisement -

కట్నం కోసం వేధింపులు

Harassment for dowry

టిడిపి నేత ఓమ్మి సన్యాసిరావు అదనపు కట్నం కోసం కోడలికి వేధింపులు..

తమకు రక్షణ న్యాయం చేయాలని సిపిని కలిసిన సన్యాసిరావు కోడలు రోహిణి.

కోటి రూపాయల అదనపు కట్నం తేవాలని చిత్ర హింసలు.

ఓమ్మి సన్యాసిరావు వలన తమ కుటుంబానికి ప్రాణహాని ఉంది.

సన్యాసిరావు వేధింపులు వలన మా నాన్న బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు.

అధికార అండతో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు..

తన క్యారెక్టర్ ను తప్పుగా చిత్రీకరిస్తున్నారు..

ఆడపిల్ల పుట్టిందని అత్తింటికి రా వద్దంటున్నారు.. రోహిణి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular