ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన హరీష్ రావు

- Advertisement -

హైదరాబాద్

 

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రహరీష్ రావు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత. సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకోవడం సంతోషకరం .. మీ… తన్నీరు హరీష్ రావు… సిద్దిపేట శాసనసభ్యులు. మాజీ మంత్రి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular