- Advertisement -
ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు కౌంటర్
Harish Rao counter to Uttam Kumar Reddy
Aug 31, 2024,
ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు కౌంటర్
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్‌ను డెకాయిట్ అని మంత్రి ఉత్తమ్ సంభోదించడం ఆయన దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. ‘బూతులు మాట్లాడడంలో అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగించడంలో రేవంత్ రెడ్డికి నేనేమి తీసిపోనని నిరూపించాలనుకున్నావా ఉత్తమ్? పేరేమో ఉత్తమ్ కుమార్ మాట తీరేమో మూసీ ప్రవాహం.. రేవంత్ నోటితో పాటూ ఉత్తమ్ నోరు కూడా ప్రక్షాళన చేయాల్సి ఉంది’ అని కౌంటర్ ఇచ్చారు.
- Advertisement -