- Advertisement -
సంగారెడ్డి : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధరణి కామెంట్లపై మంత్రి హరీష్ రావు ఫైర్
మంత్రి హరీష్ రావు కామెంట్స్
రాహుల్ గాంధీ మా నాన్న కంప్యూటర్ తెచ్చారు అన్నారు
మేం కూడా ధరణిని కంప్యూటరికరణ చెస్తే వద్దంటారు
ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ అంటుంది
ధరణిని వ్యతిరేకిస్తే ప్రజలే మిమ్మల్ని బంగాళాఖాతంలో కలుపుతారు
- Advertisement -