- Advertisement -
హరీష్ రావును అరెస్టు చేయాలి
Harish Rao should be arrested
సిద్దిపేట
2023నుండి ఇప్పటిదాకా ఫోన్ ట్యాప్ పైన కొట్లాడుతున్న. అర్.ఎస్ ప్రవీణ్ కుమార్ చుయించిన మెయిల్ చూపిస్తున్న నాకు వచ్చింది.. నా ఫోన్ ట్యాప్ అయ్యిందని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అన్నారు. 2024 6 నెలలో ఫోన్ ట్యాప్ అయ్యింది అని డిజిపికి వినతి ఇచ్చాను.. న్యాయం జరగ్గాకపోవడంతో కోర్టుకు వెళ్ళాను. హరీష్ రావు పై ఎఫ్ఐఆర్ అయ్యింది. నా ఇంట్లో 20 ఫోన్లు ట్యాప్ అయ్యాయి. నన్ను రాధకిషన్ రావు చంపుతా అని బెదిరించాడు. న మీద రేప్ కేసు, ఉద్యోగాల మోసం కేసు పెట్టారు. సిద్దిపేట లో వార్ రూమ్ ఏర్పాటై చేసిన ప్రనిత్ నేతృత్వంలో ట్యాప్ చేశారు. నా దగ్గర సాక్షాలున్నాయి. నాకు ప్రణీథ్ రావు, రాధకిషన్ ఎవరు తెలియదని అన్నారు.
హరీష్ రావు చెయ్యబట్టే ఫోన్ ట్యాప్ చేశారు. హరీష్ రావు చిన్నపిల్లగాడు ఏమి కాదు. ఎన్నో కుటుంబాలను ,వ్యాపారస్తులను లొంగదీసుకున్నారు. నా మీద 6కేసులు అయ్యాయి. నా యాపిల్ ఫోన్ నుండి ఫోన్ ట్యాప్ అయినట్లై మెసేజ్ వచింది. హరీష్ రావు నా ఫోన్ ట్యాప్ చేసాడు సంవత్సరం పాటు చేశారు. నా ఇంట్లో భార్య, తల్లితో ,డ్రైవర్ తో మాట్లాడింది అన్ని రికార్డ్ చేశారు. కక్ష సాధింపు చర్య కాదు.. బిరెస్ ప్రభుత్వ హయాంలో కక్షలు ఎక్కువ, అక్రమ అరెస్టులు జరిగాయి. హరీష్ రావు ను అరెస్ట్ చేసి జైల్లో వెయ్యాలి. మంత్రి హరీష్ పీఏ హోం గార్డ్ జబ్ ఇస్తానని చెప్పి మోసం చేసిన ఆడియోను నేనే లికేజ్ చేసాను. నా లాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు ముందుకు రావాలి.. ఫోన్ ట్యాప్ కేసులో బాధితులు కీలకం. ఫోన్ ట్యాప్ కేసులో నేను కోర్టుకెళ్లను. నన్ను ఇబ్బందులు పెట్టి బిఅరెస్ పార్టీలోకి రమ్మన్నారు. నేను ఎన్నికల్లో నిలబడ్డాను బిఎస్పి తరుపున.. నిలబడ్డప్పుడు ఫోన్ ట్యాప్ చేశారు. హరీష్ రావు తో నాకు ప్రాణహాని ఉందని డిజిపికి విన్నవించకున్న. హరీష్ రావు చేసినవాన్ని స్కాములే… సుద్దాపుస ఎమ్ కాదు.. అన్ని బయటపెడుతానని అన్నారు.
రాధకిషన్ రావు కస్టడీలోకి తీసుకుంటే అంత బయటపడుతుంది.. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి.. బిఅరెస్ వల్లే తెలంగాణ మూడు తరాలు వెనక్కి పోయింది. హరీష్ రావు కమిషన్ ల కోసమే కమిట్మెంట్స్ ఇస్తాడు. ఇప్పుడు ఎన్నికలు పెట్టిన హరీష్ రావు ఓడిపోతాడని అన్నారు.
- Advertisement -