Monday, February 16, 2026

భారత్‌పై ప్రకృతి కన్నెర్ర చేసిందా.. !

- Advertisement -

భారత్‌పై ప్రకృతి కన్నెర్ర చేసిందా.. !

Has nature done a trick on India?

ఢిల్లీ, ముంబై నగరాలు వరదతో విలవిలలాడుతున్నాయి. రెమాల్ తుఫానుతో ఈశాన్య రాష్ట్రాలు, బిపర్‌జాయ్ తుఫానుతో గుజరాత్‌ అతలాకుతలమయ్యాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బర్స్ట్‌ కారణంగా వరద ఊళ్లను తుడిచిపెట్టేసింది. ఏపీని వరదలు ముంచెత్తాయి. కేరళలో కొండచరియలు విరిగిపడ్డాయి. దేశం నలుదిక్కులా విపత్తులు వణికించాయి. ఇంకా వణికిస్తున్నాయి.
ఈ ఏడాది భారత్‌పై ప్రకృతి కన్నెర్ర చేసినట్లు కనిపిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్