- Advertisement -
హోదా కోసం కేంద్రం మెడలు వంచారా?: లోకేశ్
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఏనాడైనా కేంద్రం మెడలు వంచారా అని సీఎం జగన్ను టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు.
’25 మంది ఎంపీలు గెలిస్తే ఢిల్లీ మెడలు వంచుతామన్నారు.
కానీ ఏనాడూ కేంద్రాన్ని అడగలేదు. వైసీపీ నాయకులది సామాజిక న్యాయ కాదు.. సామాజిక అన్యాయ యాత్ర.
ఇప్పటివరకు 79 మంది ఎంపీ, ఎమ్మెల్యేలను బదిలీ చేస్తే.. అందులో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులే ఉన్నారు’ అని ఆయన విరుచుకుపడ్డారు.
- Advertisement -


