- Advertisement -
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జహంగీర్ నగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ వద్ద రాత్రి కోటి 44 లక్షలు హవాలా డబ్బులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురం పోలీసులకు విశ్వసనీయ సమాచారం మేరకు కర్ణాటక కి చెందిన కారులో ఎన్నికల నేపథ్యంలో డబ్బులు తరలిస్తున్నారని గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇవ్వడంతో కర్ణాటక కి చెందిన కారులో డబ్బులు స్వాధీనం చేసుకొని కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



