నాన్నను.. కసిగా చంపేశాడు

- Advertisement -

నాన్నను.. కసిగా చంపేశాడు

He killed his own father

ఒంగో్లు
పున్నామ నరకాన్ని తప్పించటానికి తలకొరివి పెడతాడని ఆ తండ్రి  ఆశించాడు. కానీ ఆ కిరాతక బిడ్డ తన తండ్రిని రంపంతో కోసి ప్రాణం తీసి నేరుగా నరకానికి పంపాడు. సభ్య సమాజం తల్లడిల్లే ఈ దారుణం ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువు గ్రామం ఎస్సీ కాలనీ లో  ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఆ ఊరి జనాన్ని కలచి వేసింది. అంతే హంతకుడిని పట్టుకుని స్థంభానికి కట్టేసి పోలీసులకు అప్పగించారు. ఈ గ్రామానికి చెందిన పైడిపోగు యేసయ్యను తనయుడు మరియదాసు దారుణంగా చంపేశాడు. ఈ అమానవీయ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular