13.2 C
New York
Thursday, February 29, 2024

బీజేపీలో దళితుడిని  అని నిరాకరించారు

- Advertisement -

మాజీ మంత్రి చంద్రశేఖర్  

సంగారెడ్డి:  హోంమంత్రి అమిత్ షా పై మాజీ మంత్రి చంద్రశేఖర్  సంచలన వ్యాఖ్యలు. చేవెళ్ల సభలో నేను హోంమంత్రి అమిత్ షా కి శాలువా కప్పితే దళితుడిని నిరాకరించారు .  బీజేపీలో ఇంకా అంటరానితనం అంటూ ముట్టు ఉన్నాయి .  మైనారిటీల రిజర్వేషన్లు తీసేస్తామని అమిత్ షా చెప్పడం నన్ను బాధించింది . ఇవన్నీ భరించలేకే బీజేపీని వీడాలని నిర్ణయించుకుని బయటికి వచ్చాను

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!