- Advertisement -
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ
Hearing in Hussainsagar immersion in High Court today
Sep 10, 2024,
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకూడదన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలన్న పిటిషనర్.. హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని కోరారు. జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ ఇవాళ విచారణ జరపనుంది.
- Advertisement -