- Advertisement -
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ
Heavy rains in AP and Telangana.. Weather Departmentహైదరాబాద్ అక్టోబర్ 5
బంగాళాఖాతంలో నేడు ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షం కురియొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో రానున్న నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
- Advertisement -




