- Advertisement -
కాకినాడలో భారీ వర్షాలు
Heavy rains in Kakinadaకాకినాడ
అల్పపీణ ప్రభావంతో నిన్న రాత్రి నుంచి కాకినాడ జిల్లా పరిసర ప్రాంతాలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కాకినాడ నగరంలో పలు రోడ్లు జలమయం అయ్యాయి. .రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాలు ప్రభావంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా గవర్నమెంట్, ప్రవేట్ పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.
- Advertisement -




