- Advertisement -

ఈరోజు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు రెడ్ వార్నింగ్ జారీ, దక్షిణ తెలంగాణ పూర్తిగా ఆరెంజ్ వార్నింగ్‌లో ఉంది…
రేపు దాదాపుగా 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, రెడ్ అలర్ట్ ప్రకటించాం…
అలాగే రేపు కొన్ని ఈశాన్య, తూర్పు తెలంగాణతో పాటు పశ్చిమ తెలంగాణలోని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ఉంది…
హైదరాబాద్‌లో ఈ రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది…
కొన్ని ప్రదేశాల్లో వరదలు వచ్చే అవకాశం కూడా ఉంది…
మిగితా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది…
- Advertisement -