Sunday, September 8, 2024

ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు 

- Advertisement -

ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు 

Heavy to very heavy rains today

అమరావతీ:

ఆంధ్రప్రదేశ్ లో అల్పపీడన ప్రభావం తో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇవాళ శ్రీకాకుళం, పార్వతీ పురం మన్యం జిల్లా, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని
వెల్లడించింది.

ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్