Thursday, February 26, 2026

కన్నడ బిగ్ బాస్ యాంకర్ గా హీరో సుధీప్

- Advertisement -

కన్నడ బిగ్ బాస్ యాంకర్ గా హీరో సుధీప్

Hero Sudheep as anchor of Bigg Boss Kannada

బెంగళూరు
ప్రముఖ సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్బాస్ కన్నడకు హీరో సుదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 11 సీజన్ల నుంచి హోస్ట్గా వినోదాన్ని అందించిన ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఈ కార్యక్రమానికి హోస్ట్గా చేయనని వెల్లడించారు. రానున్న గ్రాండ్ ఫినాలే తర్వాత తాను ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా కనిపించనని పేర్కొంటూ తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అంతర్గతంగా జరిగిన కొన్ని ఇబ్బందుల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బిగ్బాస్ కార్యక్రమం మొదలైన నాటినుంచి సుదీప్ మాత్రమే హోస్ట్గా చేస్తున్నారు. వీకెండ్ ఎపిసోడ్స్లో తన హోస్టింగ్తో ప్రేక్షకుల మన్ననలు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న 11వ సీజన్ జనవరి 26తో ముగియనుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్