విజయవాడలో హీరోయిన్ పాయల్ రాజ్పుత్ సందడి

- Advertisement -

విజయవాడ: విజయవాడలో బుధవారం హీరోయిన్ పాయల్ రాజ్పుత్ సందడి చేశారు.  ఆమె నటించిన ‘మంగళవారం’ చిత్రం ఇటీవల రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆమె నగరంలోని ఓ థియేటర్లో యూనిట్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు.  ఉహించిన దాని కంటే సినిమా గొప్ప విజయం సాధించిందని తెలిపారు.  ‘మంగళవారం’ కచ్చితంగా థియేటర్లకు వెళ్లి చూడాల్సిన చిత్రం అని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular