ఇన్ స్టాలో కేటీఆర్ పోస్ట్‌.. స్పందించిన హీరోయిన్ సమంత

- Advertisement -

ఇన్ స్టాలో కేటీఆర్ పోస్ట్‌.. స్పందించిన హీరోయిన్ సమంత

Apr 11, 2024,

ఇన్ స్టాలో కేటీఆర్ పోస్ట్‌.. స్పందించిన హీరోయిన్ సమంత
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్ స్టాగ్రామ్ ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా.. చిరునవ్వుతో ఎదుర్కోవాలి’ అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఇక ఈ పోస్ట్‌పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పందించడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆమె దండం పెట్టే ఎమోజీని షేర్ చేసింది. కేటీఆర్ పోస్ట్‌కు సామ్ స్పందించడంతో నెటిజన్లు వరుస కామెంట్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular