- Advertisement -
డైరెక్టర్‌తో ప్రేమలో పడ్డ హీరోయిన్ సమంత?
Heroine Samantha who fell in love with the director?
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్లు.. నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం అనంతరం సమంత కూడా ఒక దర్శకుడితో ప్రేమలో పడ్డారంటూ తాజాగా సామాజిక మాధ్యమాల్లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యామిలీమ్యాన్, ఫర్జీ, సిటాడెల్: హన్నీబన్నీ వంటి ప్రముఖ వెబ్ సిరీస్‍ల దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్‍లో ఉన్నారని పుకార్లు వస్తున్నాయి.
- Advertisement -



