- Advertisement -
విశాఖలో హిందూ సంఘాల నిరసన
Hindu communities protest in Visakhapatnamవిశాఖపట్నం
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశాఖలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.ఆర్కెబీచ్ వద్ద జరిగిన జరిగిన ర్యాలీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గోన్నారు.హైందవ జాతిపై అక్కసుతో అనేక మంది ముష్కరులు ఇష్టారాజ్యంగా హింసకు దిగుతున్నారని ఆరోపించారు.బంగ్లాదేశ్‌లో మానవహక్కుల ఉల్లంఘన నిలిపివే యాలని, దేవాలయలపై దాడులు, హిందువులపై మారణహోమం ఆపాలని కోరారు
- Advertisement -




