- Advertisement -
జిల్లా కోర్టులో ఘనంగా హోలీ సంబరాలు.
———————
కరీంనగర్ జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అద్యక్షులు బి . రఘునందన్ రావు ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు హోలీ రంగులు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ డీజే పాటలతో పలువురు న్యాయవాదులు డాన్స్ లతో ఉల్లాసంగా ఉత్సాహంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పెంచాల ప్రభాకర్ రావు, పురెల్లి రాములు, పీవీ రాజ్ కుమార్, పి పి ఆరెల్లి రాములు, కొత్త ప్రకాశ్, టి రఘువీర్, శ్రీధర్ రావు, సంపత్, రాజశేఖర్ రావు, కిరణ్ కుమార్, రాజేందర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -