- Advertisement -
హాఫీజ్పేట్ లో ఘనంగా హోలీ సంబరాలు.
వాయిస్ టుడే ; హైదరాబాద్
కొండాపూర్ డివిజన్ పరిధి హాఫీజ్పేట్ లో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యకులు కొత్త లక్మాణ్ పటేల్ మున్నూరు కాపు రాష్ట్ర నాయకులూ వాసాల వెంకన్న , వాసాల రాజు , హాఫీజ్పేట్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సతీష్ , ఎంపీటీసీ ఆకుల యాదగిరి , మంగలరపు తిరుపతి , మంగలరాపు ఐలయ్య , అలాగే మున్నూరు కాపు సంఘం సభ్యులు మరియు పటేల్స్ యూత్ ఫోర్స్ రాష్ట్ర కన్వీనర్స్ బుస అభిషేక్ పటేల్ , పూరేళ్ల అఖిల్ పటేల్ , కొత్తూరు రాజేందర్ పటేల్ పాల్గొన్నారు
- Advertisement -