- Advertisement -
దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన హోం మంత్రి అనిత
Home Minister Anita inspected the arrangements for the Dussehra celebrationsఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మతల్లిని దర్శించుకుని, దసర ఉత్సవాల ఏర్పాట్లను హోం మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. అనిత మాట్లాడుతూ భక్తులకు ,ఆడవారికి ,వృద్దుకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాం. టైం ప్రకారం ప్రోటోకాల్ దర్శనాలు జరుగుతాయి. అన్ని శాఖల సమన్వయంతో దసర జరుగుతుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. క్యులైన్స్ లో ఉన్నవారికి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని అన్నారు.
- Advertisement -




