- Advertisement -
*అవినీతి ముందు నిజాయితీ ఓడిపోయింది…..*
ఓ దళిత కుసుమం నేల రాలింది. కారణం ఏదైనా… కారకులు ఎవరైనా కన్న తల్లిదండ్రులను కట్టుకున్న భార్యను వదిలి, ఇద్దరు పసిబిడ్డలను తండ్రిలేని వాళ్ళను చేసి, సమాజానికి ధైర్యం ఇచ్చే ఓ పోలీస్ అధికారి పరిస్థితులను ఎదిరించే పరిస్థితి లేక ఆత్మహత్యే శరణ్యం అనుకోని అన్ని వదిలి వెళ్లిపోయారు. ఇక పోరాడ లేనని, అలసి సొలసి మృత్యు ఒడిలో శాశ్వతంగా నిదిరిస్తున్నాడు.. కారణం ఏదైనా… కారకులెవరైనా ఓ యువ పోలీస్ అధికారి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు…..
- Advertisement -